What is WordPress Telugu
ఈ రోజు ఆర్టికల్ లో మనం WordPress అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. WordPress అనునది ఒక Content Management System. షార్ట్ గా cms అని అంటారు. ఇది వెబ్ డెవలప్మెంట్ మార్కెట్ లో ఎక్కువగా వాడే cms సాఫ్ట్వేర్. ఇంటర్నెట్ లో సుమారుగా 43% వెబ్సైటు లు వర్డుప్రెస్సు తో బిల్డ్ చేసినవే. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు వర్డుప్రెస్సు అనునది ఎంత పాపులరో. వర్డుప్రెస్సు అనునది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. దీనిని మనం ఫ్రీ […]







