3 Best WordPress SEO Plugins Telugu

wordpress

ఈ రోజు ఆర్టికల్ లో మనం 3 బెస్ట్ WordPress seo Plugins ఏమిటో తెలుసుకోవచ్చు.

WordPress బ్లాగ్ లేదా వెబ్సైట్ functionality పెంచడానికి మనకి WordPress ప్లగిన్ లు సహాయపడతాయి.

seo ప్రకారంగా మన బ్లాగ్ పోస్ట్ లను, మన వెబ్సైట్ ని optimize చేయుటకు ఈ WordPress seo plugins help అవుతున్నాయి.

అయితే మనకి మార్కెట్ లో వివిధ WordPress seo ప్లగిన్ లు ఉన్నాయి. వాటిలో ఒక 5 బెస్ట్ వాటి గురించి ఈ రోజు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

3 Best WordPress SEO Plugins Telugu

ఎటువంటి delay లేకుండా ఆర్టికల్ లోనికి వెళదాము.

Yoast SEO

ఇది ఒక #1 WordPress seo ప్లగిన్.

ఇది 2008 నుండి మార్కెట్ లో ఉంది. ఈ ప్లగిన్ worldwide కొన్ని మిలియన్ల వెబ్సైట్ లకు హెల్ప్ అయ్యింది.

ఇందులో మనకి ఫ్రీ వెర్షన్ కూడా ఉంది.

ఇది టెక్నికల్ seo , onpage seo చేయుటకు చాలా హెల్ప్ అవుతుంది.

xml sitemaps generate చేయవచ్చు.

title , meta description optimize చేయవచ్చు.

ఫోకస్ keyword సెట్ చేసి ఆర్టికల్ ని ఫోకస్ keyword కి సెట్ చేయవచ్చు.

RankMath SEO

ఇది WordPress కి ఒక బెస్ట్ seo ప్లగిన్.

ఇది ai తో powered అయిన ఫస్ట్ WordPress seo ప్లగిన్.

ఒక మిలియన్ కంటే ఎక్కువ వెబ్సైట్ లు ఈ ప్లగిన్ ని ఉపయోగిస్తున్నాయి.

5k+ five స్టార్ రేటింగ్.

ఈ ప్లగిన్ మనకి onpage seo చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది.

మనం మన ఆర్టికల్ టైటిల్ , మెటా description ను బెట్టర్ గా optimize చేయవచ్చు.

ఫోకస్ keyword సెట్ చేసి దాని తో మనకి ఆర్టికల్ ని optimize చేయవచ్చు.

ఈ ప్లగిన్ ఫోకస్ keyword ని మనం ఎంత effective గా మన ఆర్టికల్ లో ఉపయోగించామో ఇది మనకి తెలియజేస్తుంది. దీనివల్ల మనం మన ఆర్టికల్ ని ఫోకస్ keyword కి బెట్టర్ గా optimize చేయవచ్చు.

ఈ ప్లగిన్ లో మనకి ఫ్రీ వెర్షన్ కూడా ఉంది.

ఈ ప్లగిన్ ఉపయోగించి url redirections కూడా చేయవచ్చు.

ఇప్పుడు ఎక్కువ బ్లాగర్ లు, వెబ్సైట్ క్రియేటర్ లు ఈ ప్లగిన్ ని ఉపయోగిస్తున్నారు.

All in One SEO

ఈ ప్లగిన్ 2007 నుండి మార్కెట్ లో ఉంది.

3+ మిలియన్ వెబ్సైట్ లు ఈ ప్లగిన్ ను ఉపయోగిస్తున్నాయి.

2k+ 5 స్టార్ రేటింగ్ ఉంది.

ఈ ప్లగిన్ ఉపయోగించి మనం onpage seo చేయవచ్చు.

xml sitemaps generate చేయవచ్చు.

Conclusion

మీకు ఈ ప్లగిన్ లు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను.

ఇందులో మీరు ఏదో ఒక ప్లగిన్ మాత్రమే మీ బ్లాగ్ లేదా వెబ్సైట్ లో ఉపయోగించవలెను. ఇది మీరు గమనిస్తారని అనుకుంటున్నాను.

మీకు ఇంకేమయిన సందేహాలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు.

ధన్యవాదములు.

Scroll to Top