Why you should Build your own Audience Online Telugu

మీరు ఆన్లైన్ లో ఒక brand build చెయ్యాలనుకున్న లేదా మీ బిజినెస్ ని ఆన్లైన్ లో promote చేసుకోవాలి అనుకున్న మీరు ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి.

అదేమిటి అంటే మీ own audience ని build చేసుకోవడం.

ఇక్కడ మీకు ఒక డౌట్ రావోచ్చు. మేము YouTube channel రన్ చేస్తున్నాం లేదా బ్లాగ్ రన్ చేస్తున్నాం. సోషల్ మీడియా profiles అండ్ గ్రూప్స్ maintain చేస్తున్నాం. ఇవాన్ని audience building కదా అని.

అవును ఇవి audience build చేసుకోవడమే. కాకపోతే వీటిలో మీకు control ఉండదు. ఇవన్నీ వేరే platforms. మీకు కంట్రోల్ చేసే విధానం ఉండదు. అవి algorithms మీద వర్క్ చేస్తాయి. ఎప్పుడైనా కొత్త algorithm వచ్చినప్పుడు ఇవి effect అయ్యే అవకాశం ఉంది.

ఒక్కోసారి మీ accounts block అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

మీ కంట్రోల్ లో ఉండే ఆడియన్స్ మీ Email List మరియు Mobile Number List.

ఇప్పటివరకు మీరు వీటిని బిల్డ్ చేసుకోపోతే ఇప్పటినుండైన వీటి మీద ఫోకస్ పెట్టండి.

ఇవి ఏ algorithm తో లింక్ అయ్యి ఉండవు. ఫుల్ మీ కంట్రోల్ లో ఉంటాయి.

మీకు ఈ టిప్స్ సహాయ పడుతాయని కోరుకుంటున్నాను.

మీకు ఇంకేమయిన సందేహాలు ఉన్న కింద కామెంట్ లేదా 8985211546 కి Whatsapp చెయ్యండి.

దన్య వాదములు

Scroll to Top