Why you should Learn Digital Marketing Telugu
ఈ రోజు మనం డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకుందాం. అవును నువ్వు బిజినెస్ ఓనర్ అయిన మార్కెటింగ్ మేనేజర్ అయిన స్టూడెంట్ అయిన ఈ రోజుల్లో నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. మీరు ఒక కంపెనీ ఓనర్ అనుకొండి. మీరు ఒక ఉత్తమమైన ప్రోడక్ట్ తయారుచేసారు. మరి దానిని ఎలా జనంలోకి తీసుకువెళ్తారు. వెంటనే మీరు ఆ ప్రోడక్ట్ గురించి ప్రచారం చెయ్యాలి అంటారు. అయితే ఏ విధంగా ప్రచారం చేస్తారు. కొంతమంది దీనికి న్యూస్ …