Lockdown పీరియడ్ లో YouTube channels విపరీతంగా పెరిగిపోయినవి.
తక్కువ investment తో people ని రీచ్ అవ్వడానికి YouTube బెస్ట్ platform.
మీకు మొబైల్ ఉంటే చాలు. మీరు videos క్రియేట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. ఇదే Advantage విత్ YouTube.
Next, YouTube లో మనీ లేదు అని ఎవరు అన్నారు. YouTube లో కావలసినంత amount ఉంది.
చేయాల్సింది అలా రైట్ monetization strategy అండ్ రైట్ కంటెంట్ strategy.
YouTUbe అండ్ బ్లాగింగ్ అనగానే జనాలకి గుర్తు వచ్చేవి Google Adsense.
ఇది ఒక్కటే online మనీ earn cheyadaaniki మార్గం అనుకుంటారు.
Adsense తో ఎక్కువమంది మీ videos లేదా articles ని consume చేసుకున్నప్పుడే మీకు reasonable అమౌంట్ వస్తుంది.
ఇది అన్నీ Niches కి profitable కాదు.
మనకి Google Adsense కాకుండా ఇతర వివిధ monetization methods ఉన్నాయి.
అందులో కొన్ని Affiliate Marketing, Digital Products like eBooks & Video Courses, Consulting Calls, Services etc.
Affiliate Marketing: వేరే వాళ్ళ products promote chesi కమిషన్ పొందడం.
eBooks & Video Courses: మీరు మీకు తెలిసిన knowledge ని PDF and Videos రూపంలో sale చేయవచ్చు.
Consulting Calls: మీరు మీ ఆడియన్స్ తో మాట్లాడి మీరు గంటకి ఇంత అని చార్జ్ చేయవచ్చు.
ఇలా మీరు ఇన్ని విధాలుగా monetization methods ఫాలో అయితే మీరు మీ చానల్ ద్వారా మంచి అమౌంట్ earn చేయవచ్చు.
మీరు ఈ పద్దతి ఫాలో అయితే 4000 hours watchtime అండ్ 1000 subscribers limit, కాంపిటీషన్గు గురించి ఆలోచింసనవసరం లేదు.
keep in mind one point is competition is everywhere… where is a competition there is more opportunities.
మీకు ఇంకేమయిన సందేహాలు ఉంటే మీరు నన్ను సంప్రదించవచ్చు.
- What is On-Page SEO Telugu - September 7, 2023
- Best FREE SEO Tools Telugu - September 7, 2023
- Best Ways to Make Money Online Telugu - September 7, 2023