What is Search Engine Optimization Telugu

ఈ రోజు ఆర్టికల్ లో Search Engine Optimization SEO అంటే ఎంటో తెలుసుకోవచ్చు.

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ టాపిక్ డిజిటల్ మార్కెటింగ్ లో చాలా ముఖ్యమైన టాపిక్.

మనం ప్రతి రోజు ఆన్లైన్ లో ఏమి సెర్చ్ చెయ్యాలన్న గూగుల్ వాడుతాం. దేని గురించి తెలుసుకోవాలన్న సరే గూగుల్ వాడుతాం.

మనం దేని గురించైనా గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు అక్కడ మనకి రెండు రకాల రిజల్ట్స్ వస్తాయి.

ఒకటి ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ మరియు రెండు పెయిడ్ రిజల్ట్స్. కింద ఇమేజ్ పరిశీలించండి.

ఆర్గానిక్ రిజల్ట్స్ SEO ద్వారా వఛ్చినవి మరియు పెయిడ్ రిజల్ట్స్ SEM ద్వారా వఛ్చినవి.

మన వెబ్సైటు లేదా బ్లాగ్ సెర్చ్ ఇంజిన్ లో టాప్ లోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాన్ని Search Engine Optimization SEO అంటారు.

పర్టికులర్ కీవర్డ్ కి మన వెబ్సైటు ని సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్స్ లో టాప్ లోకి తీసుకురావడమే Search Engine Optimization SEO.

మెయిన్ గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ రెండు రకాలు Onpage SEO and Offpage SEO.

మన వెబ్సైటు లోని కంటెంట్ ని ఆప్టిమైజ్ చేయడం Onpage SEO.

దీనికి title tag, meta description, url, headings, images మొదలైనవి ఆప్టిమైజ్ చేయడం.

మెయిన్ గా offpage SEO మన వెబ్సైటు కి backlinks క్రియేట్ చేయడం.

వచ్ఛే ఆర్టికల్స్ లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ గురించి మరింత వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ ఆర్టికల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ అంటే ఏంటో తెలుసుకొనుటకు.

ఈ ఆర్టికల్ మీకు హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యండి.

మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చెయ్యండి.

ధన్యవాదములు.

Scroll to Top