What is Facebook Marketing Telugu

ఈ రోజు ఆర్టికల్ లో ఫేస్బుక్ మార్కెటింగ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.

Facebook Marketing అనేది సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఒక పార్ట్.

సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక పార్ట్ అని మనకి తెలిసిందే.

మన యొక్క ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ని Facebook అనే platform ద్వారా promote చేసుకోవడాన్ని Facebook Marketing అంటారు.

Facebook Marketing లో free method ఉంది అలాగే paid method కూడా ఉంది.

Money spend చేయకుండా time spend చేసి కంటెంట్ క్రియేట్ చేసి promote చేయడాన్ని organic Facebook మార్కెటింగ్ అంటారు.

మనీ spend చేసి ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ని promote చేసుకోవడాన్ని Paid Facebook Marketing. దీనినే Facebook Ads ద్వారా promote చేసుకోవడం అంటారు.

మనం Facebook మార్కెటింగ్ చేయడానికి మనకి Facebook పేజీ అవసరం.

మన ఫేస్బుక్ ప్రొఫైల్ లో మన బిజినెస్ నేమ్ తో ఒక ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేయవలెను.

organic మార్కెటింగ్ చేయాలన్న లేదా paid మార్కెటింగ్ చేయాలన్న ఫేస్బుక్ పేజీ అవసరం.

కింద వీడియొ tutorial ద్వారా ఫేస్బుక్ పేజీ ఎలా క్రియేట్ చేయవచ్చో తెలుసుకోవచ్చు.

పేజీ క్రియేట్ చేసిన తర్వాత రెగ్యులర్ గా కంటెంట్ క్రియేట్ చేసి ఈ పేజీలో పెట్టవలెను. యిలా రెగ్యులర్ గా కంటెంట్ పబ్లిషింగ్ చేయడం ద్వారా మీకు ఫేస్బుక్ పేజీ ఆడియన్స్ పేరుగుతారు.

ఇక్కడ మీరు కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు informative content and commercial కంటెంట్ రెండు పెట్టవలెను.

చాలా మంది కేవలం commercial కంటెంట్ మాత్రమే పెడతారు. యిలా మీరు ఎప్పుడు కమర్షియల్ కంటెంట్ మాత్రమే పెడితే మీకు ఆడియన్స్ పెరగరు.

మీరు ఆడియన్స్ ని grab చేసేందుకు ఎక్కువ informative కంటెంట్ పెట్టవలెను.

Facebook groups ద్వారా కూడా promote చేసుకోవడం కూడా organic మార్కెటింగ్ లొకే వస్తుంది.

Paid మార్కెటింగ్ కి మనం monthly కొంత బడ్జెట్ పెట్టవలెను.

మరెన్నో విషయాలు upcoming articles లో తెలుసుకోవచ్చు.

ధన్యవాదములు.

Venkat Randa
Latest posts by Venkat Randa (see all)

Spread your Love.

Also Read.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top