what is woocommerce telugu

What is Woocommerce Telugu

ఈ రోజు ఆర్టికల్ లో మనం Woocommerce అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.  Woocommerce అనేది ఒక WordPress eCommerce ప్లగిన్.  దీని ద్వారా మనం eCommerce వెబ్సైటు క్రియేట్ చేయవచ్చు.  వెబ్సైటు క్రియేట్ చేయడానికి WordPress అనునది ఒక గొప్ప  platform.  మనం వర్డుప్రెస్సు ద్వారా వివిధ రకముల వెబ్సైటు లు క్రియేట్ చేయవచ్చు.  అలాగే ఈ WordPress ద్వారా మనం ecommerce website క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం పాపులర్ WordPress ecommerce ప్లగిన్ […]

10 Essential Plugins for Your WordPress Online Store Telugu

ఈ రోజు ఆర్టికల్ లో మనం WordPress ద్వారా ఒక online store స్టార్ట్ చేయడానికి కావలసిన plugins కోసం డిస్కస్ చేసుకుందాం.  Ecommerce వెబ్సైటు స్టార్ట్ చేయడానికి వర్డుప్రెస్సు అనునది ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేయడానికి WordPress నే ఉపయోగిస్తున్నారు.  వర్డుప్రెస్సు లో ఒకో ఫంక్షన్ కి ఒకో ప్లగిన్ ఉంది , ఇదే వర్డుప్రెస్సు తో అడ్వాంటేజ్.  మీరు కూడా వర్డుప్రెస్సు తో ఒక ecommerce

What are Web Push Notifications Telugu

ఈ రోజు ఆర్టికల్ లో మనం web push notifications అంటే ఏమిటో తెలుసుకుందాము.  మనం ఏదయినా product లేదా సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత దానిని మనం proper గా మార్కెటింగ్ లేదా ప్రచారం చేయాలి అనుకుంటాం, అలా చేస్తేనే మనకి కస్టమర్ లు వస్తారు.  అయితే ఈ రోజులలో ప్రతి ఒక్కరు తమ సమయాన్ని ఆన్లైన్ లో గడుపుతున్నారు. వారికి max ఏమి కావాలి అన్నా గూగుల్ లేదా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు. 

5 Best High Income Skills to Learn in 2026 Telugu

ఈ రోజు ఆర్టికల్ లో మనం present మార్కెట్ లో ఏ స్కిల్స్ కి ఎక్కువ demand ఉందొ తెలుసుకోవచ్ఛు.  ఈ skills మనం నేర్చుకోవడం వల్ల మనం ఈ పోటీ ప్రపంచంలో ముందుకు అడుగులు వేయగలము.  ఈ రోజుల్లో skills అనేవి చాల important. ఈ రోజుల్లో డిగ్రీ కన్నా స్కిల్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు.  కాబట్టి ప్రతి ఒక్కరు ఏ రంగంలో ఉన్న సరే మీ రంగానికి తగ్గట్టుగా upskill అవ్వవలెను.  మనం

Why you should Learn Digital Marketing Telugu

ఈ రోజు మనం డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకుందాం. అవును నువ్వు బిజినెస్ ఓనర్ అయిన మార్కెటింగ్ మేనేజర్ అయిన స్టూడెంట్ అయిన ఈ రోజుల్లో నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. మీరు ఒక కంపెనీ ఓనర్ అనుకొండి. మీరు ఒక ఉత్తమమైన ప్రోడక్ట్ తయారుచేసారు. మరి దానిని ఎలా జనంలోకి తీసుకువెళ్తారు. వెంటనే మీరు ఆ ప్రోడక్ట్ గురించి ప్రచారం చెయ్యాలి అంటారు. అయితే ఏ విధంగా ప్రచారం చేస్తారు. కొంతమంది దీనికి న్యూస్

What is Google Adsense Telugu

Google Adsense అనేది Google ద్వారా ప్రకటనల ప్రచురణకర్త. మీ బ్లాగును డబ్బు ఆర్జించడానికి ఇది ఒక వేదిక. మీరు మీ బ్లాగ్‌లో Google Adsenseని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీ బ్లాగ్‌తో డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడ మీరు CPM మరియు CPC ద్వారా డబ్బు సంపాదిస్తారు. CPM ఒక మైలు ధర. CPC ఒక క్లిక్‌కి ధర. ప్రతి యాడ్ ఇంప్రెషన్‌కు మరియు ప్రతి యాడ్ క్లిక్‌కు మీకు చెల్లించబడుతుంది. CPM ఒక డాలర్ అయితే,

How to Get SSL Certificate for FREE Telugu

ఈ రోజు ఆర్టికల్ లో మీ వెబ్సైట్ లేదా బ్లాగ్ కి ఫ్రీగా ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. దీనికి రెండు మార్గాలు. ఒకటి. మీరు హోస్టింగ్ తీసుకొనేటప్పుడు ఎవాయితే ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ ఫ్రీగా ఇస్తున్నావో వాటి నుండి హోస్టింగ్ తీసుకోవడం. కొన్ని హోస్టింగ్ కంపెనీలు తమ హోస్టింగ్ పాకేజ్ తో ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ ని ఫ్రీగా ఇస్తాయి. వీటికి మీరు ప్రత్యేకంగా ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ కి పే చేయనవసరం లేదు. వీటిలో కొన్ని Bluehost,

5 Best Telugu Digital Marketing YouTube Channels

ఈ రోజు ఆర్టికల్ లో 5 బెస్ట్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ చానెల్ లు ఏమిటో తెలుసుకోవచ్చు. మనం ఏదయినా skill ఆన్లైన్ లో నేర్చుకొనుటకు యూట్యూబ్ ఒక గొప్ప platform. డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకొనుటకు యూట్యూబ్ ఒక గొప్ప వేదిక. తెలుగు ప్రజలు ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవడానికి ఇష్టపడతారు. దాని మేరకు ఈ రోజు నేను మీకు 5 బెస్ట్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ చానెల్ లును పరిచయం

Scroll to Top