ఈ రోజు ఆర్టికల్ లో 5 బెస్ట్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ చానెల్ లు ఏమిటో తెలుసుకోవచ్చు.
మనం ఏదయినా skill ఆన్లైన్ లో నేర్చుకొనుటకు యూట్యూబ్ ఒక గొప్ప platform.
డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకొనుటకు యూట్యూబ్ ఒక గొప్ప వేదిక.
తెలుగు ప్రజలు ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవడానికి ఇష్టపడతారు. దాని మేరకు ఈ రోజు నేను మీకు 5 బెస్ట్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ చానెల్ లును పరిచయం చేస్తున్నాను.
ఇక ఏ ఆలస్యం లేకుండా లిస్ట్ లోకి వెళ్దామా మిత్రమా.
తెలుగు లో డిజిటల్ మార్కెటింగ్ , బ్లాగింగ్ మొదలగు డిజిటల్ స్కిల్స్ తెలుగులో నేర్చుకొనుటకు Digital abcd ఒక గొప్ప చానెల్ అని చెప్పవచ్చు.
మీరు ఈ చానెల్ లో ఎంతో ప్రీమియం కంటెంట్ ఫ్రీ గా పొందుతారు.
ఈ చానెల్ ఫౌండర్ రవి కిరణ్ గారు.
ఈ చానెల్ స్టార్ట్ చేసింది Oct 3, 2019.
ప్రస్తుత subscribers : 48k+
Videos: 200+
Total Video Views: 90k+
Digital Markerting Course in Telugu
ఈ చానెల్ ఫౌండర్ డిజిటల్ జాన్ అయిన Bairapaga John గారు.
మీరు ఈ చానెల్ లో డిజిటల్ మార్కెటింగ్ basics నుండి advanced టాపిక్ లు నేర్చుకుంటారు.
జాన్ గారు Friday లైవ్ sessions మంచి interesting ఉంటాయి.
ఈ చానెల్ స్టార్ట్ చేసింది Aug 28, 2012.
ప్రస్తుత subscribers : 6.6k+
Videos: 280+
Total Video Views: 283k+
ఈ చానెల్ ద్వారా వివిధ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ ప్రాక్టికల్ గా నేర్చుకోవచ్చు.
ఈ చానెల్ ఫౌండర్ Chandu గారు.
Chandu వివిధ డిజిటల్ మార్కెటింగ్ tutorials ని ఎంతో వివరంగా స్క్రీన్ షేర్ చేసి explain చేయడం జరిగింది.
ఈ చానెల్ స్టార్ట్ చేసింది Jan 2, 2021.
ప్రస్తుత subscribers : 2k+
Videos: 340+
Total Video Views: 163k+
ఈ చానెల్ ద్వారా బ్లాగింగ్ , సోషల్ మీడియా మార్కెటింగ్ , వెబ్ డిజైనింగ్ వంటి మోస్ట్ demanded స్కిల్స్ నేర్చుకోవచ్చును.
ఈ చానెల్ ఫౌండర్ Vijay గారు.
ఈ చానెల్ స్టార్ట్ చేసింది Sep 25, 2018.
ప్రస్తుత subscribers : 850+
Videos: 300+
Total Video Views: 38k+
ఇది మన చానెల్. నేను కూడా డిజిటల్ మార్కెటింగ్ tutorials తెలుగులో ఈ చానెల్ ద్వారా అందిస్తున్నాను.
ఈ చానెల్ లో వీడియోస్ ఎక్కువగా డాక్యుమెంటేషన్ స్టైల్ లో ఉంటాయి.
ఈ చానెల్ స్టార్ట్ చేసింది 20th జూన్ 2019.
ప్రస్తుత subscribers : 1020+
Videos: 270+
Total Video Views: 90k+
Conclusion
మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొనుటకు అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో updated గా ఉండుటకు ఈ చానెల్ లు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను.
ధన్యవాదములు.
- What is On-Page SEO Telugu - September 7, 2023
- Best FREE SEO Tools Telugu - September 7, 2023
- Best Ways to Make Money Online Telugu - September 7, 2023