5 Best Website Builders in India Telugu

హలో , ఈ రోజు ఆర్టికల్ లో మనం ఇండియా లో 5 బెస్ట్ వెబ్సైటు బిల్డర్ లు ఏమిటో తెలుసుకోవచ్చు. 

మనం వెబ్సైటు క్రియేట్ చేయాలి అంటే మనకి కోడింగ్ knowledge అవసరం. ఇది ఒకప్పటి statement. 

ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా advanced గా ఉంది. మనకి కోడింగ్ రాకపోయినా సరే మనం వెబ్సైటు లు క్రియేట్ చేయవచ్చు. 

కోడింగ్ అవసరం లేకుండా మనం వెబ్సైటు  లు క్రియేట్ చేయడానికి మనకి ఈ వెబ్సైటు బిల్డర్ లు  సహాయపడతాయి. 

ఈ వెబ్సైటు బిల్డర్ తో మనం advanced వెబ్సైటు లు కూడా drag and drop పద్దతిలో క్రియేట్ చేయవచ్చు. 

5 Best Website Builders in India Telugu

ఎటువంటి ఆలస్యం లేకుండా లిస్ట్ లోకి వెళదాము. 

WordPress 

కోడింగ్ అవసరం లేకుండా వెబ్సైటు క్రియేట్ చేయడానికి ఇది ఒక పాపులర్ సాఫ్ట్వేర్. 

ఇందులో మనకి వివిధ పేజీ బిల్డర్ లు ఉంటాయి. 

ఉదాహరణకి Elementor ఒక వర్డుప్రెస్సు పేజీ బిల్డర్. 

Elementor ద్వారా మనం వెబ్సైటు లు ఈజీ గా డ్రాగ్ అండ్ డ్రాప్ పద్దతిలో క్రియేట్ చేయవచ్చు. 

ఈ వర్డుప్రెస్సు అనునది ఫ్రీ software. దీనిని మనం వాడుటకు హోస్టింగ్ purchase చేయవలెను. 

ఈ హోస్టింగ్ లో మనం వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేసి మనకి కావలసిన వెబ్సైటు ను డెవలప్ చేయవచ్చు. 

మీరు ఒక బెస్ట్ వెబ్సైటు బిల్డర్ ఏది అని అడిగితె అప్పుడు నేను వర్డుప్రెస్సు అనే చెబుతాను. 

Wix 

Wix software వాడి కూడా మనం ఈజీ గా కోడింగ్ లేకుండా వెబ్సైటు లు క్రియేట్ చేయవచ్చు. 

ఇది ఒక  saas టూల్. 

ఇందులో మనం హోస్టింగ్ తీసుకోవడం Wix install చేయడం లాంటివి ఏమి ఉండవు. 

సింపుల్ గా మన మెయిల్ తో అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం ఇందులో వెబ్సైటు క్రియేట్ చేయవచ్చు. 

Webflow 

ఇది కూడా ఓక saas టూల్. 

దీని ద్వారా కూడా మనం వెబ్సైటు లు ఈజీ గా క్రియేట్ చేసుకోవచ్చు. 

ఇందులో మనకి చాల advanced options ఉంటాయి. 

ఇది మార్కెట్ లో ఒక పాపులర్ వెబ్సైటు బిల్డర్ అని చెప్పవచ్చు. 

ఇందులో మనం మెంబర్షిప్ వెబ్సైటు , కోర్సు వెబ్సైటు లు క్రియేట్ చేయవచ్చు. 

Systeme.io 

ఇది కూడా ఒక saas టూల్. 

ఇందులో మనకి ఫ్రీ వెర్షన్ ఉంది. 

కొన్ని లిమిటెడ్ ఫీచర్ లతో మనం ఫ్రీ వెర్షన్ లోనే మంచి వెబ్సైటు లు క్రియేట్ చేయవచ్చు. 

మనం lms వెబ్సైటు , స్టోర్ వెబ్సైటు లు కూడా దీనితో క్రియేట్ చేయవచ్చు. 

ఇది ఒక సేల్స్ funnel కూడా. 

ఇందులో మనం ఫ్రీ వెర్షన్ లో కస్టమ్ డొమైన్ కూడా లింక్ చేయవచ్చు. 

Dorik 

ఇది కూడా ఒక saas టూల్. 

దీని ద్వారా మనం వెబ్సైటు లు ఈజీ గా బిల్డ్ చేయవచ్చు. 

ఇందులో మనకి ఫ్రీ వెర్షన్ కూడా ఉంది. కాకపొతే ఫ్రీ వెర్షన్ లో కస్టమ్ డొమైన్ లింకింగ్ లేదు. 

Conclusion 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాది అని అనుకుంటున్నాను. 

మీకేమయినా సందేహం ఉంటే మాకు మెసేజ్ చేయండి. 

ధన్యవాదములు. 

Scroll to Top