What type of Content have to Produce in Blogging Telugu
బ్లాగ్ లేదా YouTube చానల్ స్టార్ట్ చేస్తే సరిపోదు. దానిలో మనం use అయ్యే కంటెంట్ upload చెయ్యాలి. మన కంటెంట్ users కి రీచ్ అవ్వాలి. వీడియోలు పెట్టిన తర్వాత మనం ఎదురు చూసేదీ views కోసం. మీరు మీ వీడియో లు మీద views తెచ్చుకొనుటకు social media marketing చేసుకోవచ్చు. కానీ ఇది టైమ్ మరియు మనీ తో కూడికున్నది. మనకి search engines నుండి views వస్తే మన చానల్ ఫాస్ట్ […]