ఈ రోజు ఆర్టికల్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఎంటో తెలుసుకోవచ్చు.
సోషల్ మీడియా ద్వారా మన బిజినెస్ లేదా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు.
ఇందులో ఫేస్బుక్ వాడితే ఫేస్బుక్ మార్కెటింగ్ అని, ట్విట్టర్ వాడితే ట్విట్టర్ మార్కెటింగ్ అని అంటారు.
ఇందులో మనం మార్కెటింగ్ రెండు రకాలుగా చేసుకోవచ్ఛు.
ఫ్రీ గా మరియు పెయిడ్.
ఇందులో మార్కెటింగ్ చేయుటకు ఆయా సోషల్ ప్లాట్ఫారం లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి.
దీనికి ఫాలోయర్స్ ని పెంచుకోవాలి.
మన ఫాలోయర్స్ కి మంచి వాల్యూ ఇస్తూ మన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవాలి.
ఫేస్బుక్ లో అయితే మనం ఒక ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసుకోవాలి. దీనికి లైక్స్ పెంచుకోవాలి.
దీనికి మనం ఆర్గానిక్ మెథడ్ లేదా పెయిడ్ విధానాలు వాడొచ్చూ.
ఒకసారి మన పేజీకి లైక్స్ వచ్చాక మన ప్రోడక్ట్ కి ప్రమోట్ చేసుకోవచ్చూ. ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి అంటే యాడ్స్ రన్ చెయ్యాలి.
ఇలా ప్రతి ప్లాట్ఫారం లో మన ప్రొఫైల్ లేదా పేజీ ఓపెన్ చేసి మన ఆడియన్స్ ను పెంచుకోవాలి.
ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవ్వుటకు యాడ్స్ రన్ చేసుకోవాలి.
ఈ రోజుల్లో సోషల్ మీడియా మార్కెటింగ్ ఎక్కువగా వాడుతున్నారు.
చాల కంపెనీలు సోషల్ మీడియా యాడ్స్ కి కొంత బడ్జెట్ పెట్టుకుంటాయి.
ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి.
మీకు ఏమయినా సందేహాలు ఉంటె mail me.
మీ థాట్స్ కింద కామెంట్ చెయ్యండి.