ఈ రోజు ఆర్టికల్ లో మనం ఒక 5 బెస్ట్ వెబ్ హోస్టింగ్ సర్విస్ లు గురించి తెలుసుకోవచ్చు.
మీరు మీ బిజినెస్ కి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలన్నా , మీరు ఒక బ్లాగ్ స్టార్ట్ చేయాలన్న, మీరు ఒక ecommerce స్టోర్ స్టార్ట్ చేయాలి అన్న మీరు వెబ్ హోస్టింగ్ పర్చేస్ చేయవలెను.
వెబ్ హోస్టింగ్ తీసుకొనుటకు మనకు మార్కెట్ లో వివిధ కంపెనీ లు ఉన్నాయి.
దీని వల్ల మనకి ఏ కంపెనీ నుండి హోస్టింగ్ తీసుకోవాలో తెలియక చాలా మంది సతమతమవుతారు. వారికి ఈ ఆర్టికల్ ఎంతో ఉపయోగపడుతుంది.
5 Best WordPress Hosting Services for Bloggers Telugu
Let’s jump into the list without any delay.
1. Bluehost India
మనం వెబ్ హోస్టింగ్ పర్చేస్ చేయుటకు ఒక బెస్ట్ కంపెనీ ఏమిటి అంటే Bluehost.
WordPress అఫిసియల్ గా ఈ హోస్టింగ్ ని రికమెండ్ చేస్తుంది. చాలా బ్లాగర్ లు కూడా ఈ హోస్టింగ్ ని రికమెండ్ చేస్తున్నారు.
అయితే ఈ హోస్టింగ్ కొంచెం expensive. అయినప్పటికీ ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పాలి.
మనకి Bluehost వెబ్ హోస్టింగ్ పాకేజ్ తో ఇవి వస్తాయి.
free domain name
free ssl certificate
free cdn
2. Hostgator India
నెక్స్ట్ recommended వెబ్ హోస్టింగ్ ఏమిటి అంటే Hostgator India.
ఈ హోస్టింగ్ కూడా ఫ్రీ డొమైన్ నేమ్ , ఫ్రీ ssl సర్టిఫికేట్ లను ప్రొవైడ్ చేస్తుంది.
3. Hostinger India
ఈ హోస్టింగ్ నాలుగు ప్లాన్ లలో available ఉంది. single WordPress , WordPress Starter , Business WordPress and WordPress Pro.
Single WordPress
> ఒక వెబ్సైటు , 50 gb ssd storage , ఒక ఇమెయిల్ అకౌంట్ , 10k విసిట్ లు మంత్లీ .
WordPress Starter
> 100 వెబ్సైటు లు , 100 gb ssd storage , ఫ్రీ ఇమెయిల్ , 25k విసిట్ లు మంత్లీ
Business WordPress
> 100 వెబ్సైటు లు , 200 gb ssd storage , ఫ్రీ ఇమెయిల్ , 100k విసిట్ లు మంత్లీ
WordPress Pro
> 200 వెబ్సైటు లు , 200 gb ssd storage , ఫ్రీ ఇమెయిల్ , 200k విసిట్ లు మంత్లీ
4. HostFizia
ఈ హోస్టింగ్ 3 ప్లాన్ లలో వస్తుంది. HSH1, HSH2, HSH3
HSH1
> ఒక వెబ్సైటు , నో ఫ్రీ డొమైన్ , 5 gb ssd , 25k మంత్లీ విసిట్ లు
HSH2
> 5 వెబ్సైట్లు , ఒక ఫ్రీ డొమైన్ , 25 gb ssd , 50k మంత్లీ విసిట్ లు
HSH3
> అపరిమిత వెబ్సైట్లు , ఒక ఫ్రీ డొమైన్ , 50 gb ssd , 100k మంత్లీ విసిట్ లు
5. Vayporhost
ఈ హోస్టింగ్ రెండు ప్లాన్ లలో వస్తుంది.
Primary Plan 1, Primary Plan 2.
Primary Plan 1
₹150/month పడుతుంది.
> 10 GB SSD, 2 Domains , 100 GB Bandwidth
Primary Plan 2.
₹200/month పడుతుంది.
> 15 GB SSD, 5 Domains, 200 GB Bandwidth
ఇందులో బేసిక్ ప్లాన్ కూడా ఉంది.
₹90/month పడుతుంది.
5 GB SSD, Single Domain, 50 GB Bandwidth
Conclusion
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
ధన్యవాదములు.