ఈ రోజు ఆర్టికల్ లో Bloggers కి యూస్ అయ్యే 15 బెస్ట్ WordPress plugins ఏంటో తెలుసుకోవచ్చు.
ఈ plugins ని నేను నా different బ్లాగ్ లలో use చేయడం జరుగుతుంది.
మీ ఆర్టికల్ కి onpage seo చేయడానికి best wordpress plugin ఏమిటంటే అది RankMath seo.
ఈ plugin ద్వారా మీ ఆర్టికల్ ని optimize చేయవచ్చు. ఇందులో మీరు మీ ఫోకస్ keyword ఎంటర్ చేయవలెను.
అప్పుడు ఈ టూల్ ఆ ఫోకస్ keyword కి తగ్గట్టుగా optimize చేయడానికి suggest చేస్తుంది.
ఇందులో ఫ్రీ వెర్షన్ అలాగే ప్రీమియం వెర్షన్ లు ఉన్నాయి.
Elementor అనేది WordPress లో బెస్ట్ Website లేదా page builder.
ఈ టూల్ యూస్ చేసి మీ WordPress pages or posts ని బెట్టర్ లుక్ వచ్చేలా డిజైన్ చేయవచ్చు.
drag and drop పద్దతి ద్వారా మనం బ్యూటిఫుల్ డిజైన్ pages ఈ plugin ద్వారా క్రియేట్ చేయవచ్చు.
ఇందులో మనకి paragraph widget , heading widget మొదలగునవి ఉంటాయి.
Elementor ఫ్రీ వెర్షన్ లో మనకి లిమిటెడ్ features ఉంటాయి.
Elementor Header and Footer Builder
ఇది Elementor plugin కి Add on.
ఈ plugin యూస్ చేసి బ్యూటిఫుల్ header అండ్ footer క్రియేట్ చేయవచ్చు.
ఈ ప్లగిన్ ని Brainstormforce వారు ప్రొవైడ్ చేస్తున్నారు.
మనకి WordPress default ఎడిటర్ అయిన Gutenberg ఎడిటర్ తో better designs క్రియేట్ చేయడానికి ఈ ప్లగిన్ ఉపయోగపడుతుంది.
మనం ఏమయినా codes like Javascript codes మన బ్లాగ్ లో పెట్టాలి అంటే ఈ ప్లగిన్ ఉపయోగపడుతుంది.
మనం గూగుల్ ఎనలిటిక్స్ , Facebook Pixel మొదలగు js స్క్రిప్ట్ లు మన బ్లాగ్లో ఇంస్టాల్ చేయాలి అంటే ఈ ప్లగిన్ ఉపయోగపడుతుంది.
మనం గూగుల్ Adsense Ads కూడా పెట్టుటకు ఈ ప్లగిన్ ఉపయోగపడుతుంది.
మన బ్లాగ్ లో బ్యూటిఫుల్ contact forms , subscribe forms మొదలగు forms క్రియేట్ చేయడానికి ఈ ప్లగిన్ హెల్ప్ అవుతుంది.
ఇది బెస్ట్ WordPress cache plugin.
ఈ plugin proper గా సెట్ చేస్తే మన బ్లాగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది.
ఇది బెస్ట్ WordPress Anti Spam ప్లగిన్.
మనం ఆర్టికల్ లు పెట్టిన తర్వాత users వాటి మీద కామెంట్ చేస్తారు.
అయితే యిక్కడ మనకి ఫేక్ కామెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ spam comments ని అరికట్టేందుకు ఈ ప్లగిన్ హెల్ప్ అవుతుంది.
ఈ ప్లగిన్ యూస్ చేసి మనం మన బ్లాగ్ లో సోషల్ మీడియా షేరింగ్ buttons పెట్టవచ్చు.
ఫేస్బుక్ షేరింగ్ , ట్విట్టర్ షేరింగ్ మొదలగు షేరింగ్ buttons ఈ ప్లగిన్ ద్వారా insert చేయవచ్చు.
ఈ ప్లగిన్ మన బ్లాగ్ కి సోషల్ మీడియా ట్రాఫిక్ పెరగడానికి ఉపయోగపడుతుంది.
ఇది బెస్ట్ WordPress push notifications plugin.
మన బ్లాగ్ కి repeated audience రావడానికి ఈ ప్లగిన్ హెల్ప్ అవుతుంది.
ఇది బెస్ట్ WordPress backup ప్లగిన్.
ఈ ప్లగిన్ యూస్ చేసి మన బ్లాగ్ backup process ని automate చేయవచ్చు.
మీరు తీసుకున్న హోస్టింగ్ ఆటోమేటిక్ backups ప్రొవైడ్ చేయకపోతే అటువంటి అప్పుడు మీకు ఈ ప్లగిన్ ఎంతో హెల్ప్ అవుతుంది.
ఇది బెస్ట్ WordPress Affiliate లింకు cloaking plugin.
మీరు మీ బ్లాగ్ ని affiliate మార్కెటింగ్ తో monetize చేస్తే ఈ ప్లగిన్ మీకు చాలా ఉపయోగపడుతుంది.
ఇది బెస్ట్ WordPress ecommerce plugin.
మీరు మీ wordpress బ్లాగ్ ద్వారా ఏమయినా ఫిజికల్ ఆర్ డిజిటల్ ప్రాడక్ట్ లు అమ్మాలి అనుకుంటే ఈ ప్లగిన్ మీకు చాలా ఉపయోగపడుతుంది.
మనం బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం మన బ్లాగ్ కి ఆడియన్స్ ని పెంచుకోవలెను.
Emails అన్నవి బెస్ట్ ఆడియన్స్ బిల్డింగ్ మెథడ్.
మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేయుటకు బెస్ట్ platform ఏమిటంటే Convertkit.
Conclusion
మీకు ఈ ప్లగిన్ లు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను.
నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ధన్యవాదములు.