ఈ రోజు ఆర్టికల్ లో Bluehost అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.
Bluehost అనేది ఒక వెబ్ హోస్టింగ్ కంపెనీ.
మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ప్రధమంగా కావలసినవి డొమైన్ నేమ్ మరియు వెబ్ హోస్టింగ్.
మన వెబ్సైట్ ఫైల్ లను ఆన్లైన్ లో పెట్టుటకు కొంత మెమరీ స్పేస్ కావలెను. దీనినే వెబ్ హోస్టింగ్ అంటారు. దీని కోసం సర్వర్ ను ఏర్పాటు చేస్తారు.
Bluehost అనేది చాలా పాపులర్ వెబ్ హోస్టింగ్ కంపెనీ.
WordPress కూడా ఈ వెబ్ హోస్టింగ్ ను రికమెండ్ చేస్తుంది.
పాపులర్ బ్లాగర్ లు అయిన Harsh Agarwal , Syed Balkhi మొదలగు వారు ఈ హోస్టింగ్ ని రికమెండ్ చేస్తున్నారు.
ఈ Bluehost హోస్టింగ్ లో మనకి మనకి వివిధ రకాల హోస్టింగ్ లు ఉంటాయి. Shared hosting, wordpress hosting, managed wordpress hosting, woocommerce hosting, vps hosting, dedicated hosting.
మనం ఒక WordPress వెబ్సైట్ లేదా బ్లాగ్ స్టార్ట్ చేయుటకు మనం WordPress హోస్టింగ్ ను తీసుకుంటాము.
మనకి సర్వర్ locations వచ్చి usa , India లలో ఉన్నాయి.
మన వెబ్సైట్ కి ఆడియన్స్ ఇండియా నుండే వస్తే అప్పుడు ఇండియా లొకేషన్ తీసుకుంటాము. అదే ఇంటర్నేషనల్ ఆడియన్స్ వస్తే usa లొకేషన్ సర్వర్ తీసుకుంటాము.
ఈ WordPress హోస్టింగ్ లో మూడు ప్లాన్ లు ఉన్నాయి. Basic , Plus and Choice Plus.
Basic Plan :
ఒక వెబ్సైట్ , 50 gb ssd స్టోరేజ్ , unmetered bandwidth , domain for one year , ఫ్రీ ssl etc
Plus Plan :
ఆన్లిమిటెడ్ వెబ్సైట్ లు , unmetered ssd storage , unmetered bandwidth , డొమైన్ for one year , ఫ్రీ ssl etc .
Choice Plus Plan :
ఆన్లిమిటెడ్ వెబ్సైట్ లు , unmetered ssd storage , unmetered bandwidth , డొమైన్ for one year , ఫ్రీ ssl etc .
మీరు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బేసిక్ ప్లాన్ సరిపోతుంది అదే మీరు మల్టిపుల్ వెబ్సైట్ లు స్టార్ట్ చేయాలి అనుకుంటే Choice Plus plan preferable.
మనకి బేసిక్ ప్లాన్ Rs 169 / Month , Plus Plan 279 / Month , Choice Plus Plan 279 / Month
( Note : These rates are for 3 years package. rates may vary time to time).
మనకి ఈ ప్లాన్ లతో దిగువ ఇవ్వబడిన ఫీచర్ లు వస్తాయి.
Easy drag and drop website builder
Free domain for one year
Automatic wordpress installation
Automatic wordpress updates
Secure configuration of login details
WordPress staging environment
24/7 Support.
Click here to browse the Bluehost Plans and Pricing
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ధన్యవాదములు.