5 Best Ways to Make Money with Blogging Telugu

ఈ రోజు ఆర్టికల్ లో మనం బ్లాగింగ్ ద్వారా ఏయే పద్దతులలో మనీ సంపాదించవచ్చో తెలుసుకోవచ్చు.

ఆన్లైన్ లో మనీ సంపాదించడానికి ఒక ఉత్తమ మార్గము ఏమిటి అంటే అది Blogging. అవును బ్లాగింగ్ ద్వారా మనం ప్రతి నెల కొంత అమౌంట్ earn చేయవచ్చు.

దీనికి మనం ముందుగా ఒక WordPress బ్లాగ్ స్టార్ట్ చేయవలెను. దీని కోసం మనకి అయ్యే investment min Rs 5000.

ఈ మనీ తో మనం ఒక డొమైన్ మరియు హోస్టింగ్ కొనవలెను.

హోస్టింగ్ కొనుటకు నేను Bluehost రికమెండ్ చేస్తున్నాను.

బ్లాగ్ successful స్టార్ట్ చేసిన తర్వాత మీరు రెగ్యులర్ గా ఆర్టికల్స్ వ్రాయవలెను. ఈ ఆర్టికల్ లకు ట్రాఫిక్ అంటే జనాలను తీసుకురావలెను.

మన బ్లాగ్ కి ట్రాఫిక్ వస్తేనే మనీ వస్తుంది. మనం ఎంచుకున్న monetization పద్దతి మరియు మన బ్లాగ్ కి వచ్చే ట్రాఫిక్ మీదే మనకి వచ్చే రెవెన్యూ ఆధారపడి ఉంటుంది.

మనం మన బ్లాగ్ ద్వారా వివిధ పద్దతులలో monetize చేసుకోవచ్చు.

5 Best Ways to Make Money with Blogging Telugu

ఆ మార్గములు ఏమిటో తెలుసుకోవచ్చు.

1. Display Ads

మన బ్లాగ్ లో Ads display చేసి మనీ earn చేయవచ్చు. పాపులర్ display ads ఏమిటి అంటే గూగుల్ Adsense.

మన బ్లాగ్ లో 20 – 30 క్వాలిటి ఆర్టికల్ లు వ్రాసిన తర్వాత మనం Adsense కి అప్లై చేయవలెను. గూగుల్ మన బ్లాగ్ ని రివ్యూ చేసి Approval ఇస్తుంది.

Approval వచ్చిన తర్వాత ఈ యాడ్స్ ని మన బ్లాగ్ లో display చేసి cpm , cpc ద్వారా మనం మనీ earn చేయవచ్చు.

గూగుల్ Adsense తర్వాత బెస్ట్ Display Ads ఏమిటి అంటే Media.net display ads.

ఈ Display Adsలో మనకి మనీ మన రీడర్స్ ఈ యాడ్స్ చూడటం , క్లిక్ చేయడం ద్వారా వస్తుంది.

2. Affiliate Marketing

మనం వేరే కంపెనీ యొక్క ప్రాడక్ట్ లను మన బ్లాగ్ లో promote చేసి మనీ earn చేయవచ్చు.

దీనికి మనం review articles, comparison articles, listicle articles వ్రాయవలెను.

మన రీడర్ లు ఎప్పుడయితే మన affiliate links క్లిక్ చేసి ప్రాడక్ట్ కొంటారో అప్పుడు మనకి కమిషన్ వస్తుంది.

పాపులర్ ecommerce కంపెనీ అయిన Amazon India లో affiliate మార్కెటింగ్ ఉంది. ఈ Amazon లో ఉండే ప్రోడక్ట్స్ ని మన బ్లాగ్ ద్వారా ప్రమోట్ చేసి కమిషన్ పొందవచ్చు.

ఈ affiliate మార్కెటింగ్ లో కమిషన్ రెండు రకాలుగా పే చేస్తారు. flat rate commission అండ్ percentaged commission.

3. Selling Digital Products

డిజిటల్ ప్రోడక్ట్స్ అయిన eBooks , Video courses మొదలగు డిజిటల్ ప్రాడక్ట్ లను మన బ్లాగ్ ద్వారా sale చేస్తూ earn చేయవచ్చు.

already మన బ్లాగ్ కొంత నాలెడ్జ్ ని ఆర్టికల్ రూపంలో ఇస్తాము. దాని గురించి మరింత వివరముగా నేర్చుకొనుటకు eBooks, Video కోర్సు ల రూపములో sale చేయవచ్చును.

4. Offering Services

మీరు మీ బ్లాగ్ ద్వారా వివిధ రకముల సర్వీసెస్ ఇస్తూ earn చేయవచ్చును.

Website క్రియేట్ చేయటము, కంటెంట్ రైట్ చేయడము, ఇతర టెక్నికల్ హెల్ప్ ఇస్తూ మనీ ఏఆరం చేయవచ్చును.

5. Membership and Consulting

మీరు మీ బ్లాగ్ ద్వారా helpful కంటెంట్ ఇస్తూ కమ్యూనిటి బిల్డ్ చేయవచ్చు. కొంతమంది మీ దగ్గర నుండి dedicated హెల్ప్ కావాలి అని కోరుకుంటారు. అటువంటి వారు మీ membership లో జాయిన్ అవుతారు. ఈ Membership ద్వారా మీకు recurring revenue వస్తుంది.

ఇలా మీరు మీ బ్లాగ్ ద్వారా వివధ రకాలుగా మనీ earn చేయవచ్చు.

Conclusion

ఒక సారి మీ బ్లాగ్ కి ట్రాఫిక్ వస్తుంది అంటే మీరు వివిధ రూపములలో మీ బ్లాగ్ ద్వారా మనీ earn చేయవచ్చు.

మరెన్నో విషయాలు upcoming ఆర్టికల్స్ లలో తెలుసుకోవచ్చు.

ధన్యవాదములు.

Scroll to Top