హలో, ఈ రోజు ఆర్టికల్ లో మనం కొన్ని బెస్ట్ Telugu Blogs ఏమిటో తెలుసుకుందాము.
Blogs మనకి ఏదయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకొనుటకు ఉపయోగపడతాయి. వివిధ బ్లాగర్లు తమ నాలెడ్జ్ ని ఆర్టికల్స్ రూపంలో రైట్ చేసి ఆన్లైన్ లో పెడతారు. దీనినే బ్లాగ్ అంటాము. యిలా చేసే పద్దతిని బ్లాగింగ్ అంటాము.
అయితే మనకి ఇంగ్షీషు లో చాలా అంటే చాలా బ్లాగ్ లు ఉన్నాయి.
ఇప్పుడిప్పుడే తెలుగు లో కూడా ఎక్కువ బ్లాగ్స్ వస్తున్నాయి.
చాలా మంది గూగుల్ లో తెలుగులో search చేస్తున్నారు కానీ వాటికి తగ్గ ఆర్టికల్ లు తెలుగులో లేవు. కావున తెలుగులో బ్లాగింగ్ చేస్తే మీ బ్లాగ్ కి ట్రాఫిక్ and పేరు త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే కొంత మంది తెలుగులో బ్లాగింగ్ చేసి సక్సెస్ ayinaవారు ఉన్నారు. వారిలో కొంత మంది కోసం వారి బ్లాగ్ లు ఈ రోజు ఆర్టికల్ లో డిస్కస్ చేసుకుందాము.
ComputerEra
Computer Era అనునది తెలుగులో టెక్నాలజీ బ్లాగ్. దీని ఫౌండర్ నల్లమోతు శ్రీధర్ గారు.
మీరు ఈ బ్లాగ్ వివిధ టెక్నికల్ టాపిక్ లు గురించి తెలుగులో నేర్చుకోవచ్చు like Computer basics , computer gadgets etc.
Computer Era కేవలం బ్లాగ్ ఒకటే కాదు magazine కూడా ఉంది.
వీరు ఈ బ్లాగ్ ని మెయిన్ గా affiliate marketing, magazine ద్వారా monetize చేస్తున్నారు.
మీరు టెక్నాలజీ లో ఎప్పటికప్పుడు updated గా ఉండాలి అనుకుంటే ఈ బ్లాగ్ మీకు చాలా ఉపయోగపడుతుంది.
SmartTelugu
ఈ బ్లాగ్ ఫౌండర్ వచ్చి రవి కిరణ్ గారు. ( Note : present ఈ బ్లాగ్ access అవ్వడం లేదు )
ఈ బ్లాగ్ కి తెలుగు ప్రజల నుండి మంచి ఆధారణ లభించింది. అనేక ప్రముఖ న్యూస్ మీడియా వారు ఈ బ్లాగ్ ని ఫీచర్ చేసినవి.
ఈ బ్లాగ్ ద్వారా మీరు బిజినెస్, బ్లాగింగ్ , డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుగులో నేర్చుకోవచ్చు.
రవి కిరణ్ గారు చాలా depth గా ఈ టాపిక్స్ గురించి వివరిస్తున్నారు. YouTube చానెల్ కూడా ఉంది.
ఈ బ్లాగ్ ని డిజిటల్ ప్రోడక్ట్స్ , consulting , affiliate మార్కెటింగ్ ద్వారా monetize చేస్తున్నారు.
మీరు తెలుగులో బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఇది ఒక బెస్ట్ బ్లాగ్.
DigitalBadi
ఈ బ్లాగ్ కి కూడా తెలుగు ప్రజల నుండి మంచి response వచ్చింది.
ఈ బ్లాగ్ ఫౌండర్ digital జాన్ అయిన Bhairapaga John.
ఈ బ్లాగ్ లో మీరు బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుగులో నేర్చుకోవచ్చు.
జాన్ గారు parallel గా తెలుగులో యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తున్నారు.
వీరు ఈ బ్లాగ్ ని ట్రైనింగ్స్ ద్వారా menetize చేస్తున్నారు.
BloggingBadi
మీరు బ్లాగింగ్ తెలుగులో నేర్చుకొనుటకు ఈ బ్లాగ్ హెల్ప్ అవుతుంది.
హోస్టింగ్ కొనడం , డొమైన్ కొనడం , రెండు లింకు చేయడం , బ్లాగింగ్ టిప్స్ మొదలగు బ్లాగింగ్ గురించి మీరు ఇందులో తెలుసుకోవచ్చు.
ఈ బ్లాగ్ ని మొదలు పెట్టింది క్రాంతి కుమార్ గారు.
వీరు ఈ బ్లాగ్ ని affiliate marketing ద్వారా monetize చేస్తున్నారు.
AlwaysVJ
మీరు web design గురించి తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే ఈ బ్లాగ్ మీ కోసం.
ఈ బ్లాగ్ ని మొదలు పెట్టింది Vijay గారు.
అయితే ఈ బ్లాగ్ ముందు BloggerVJ గా ఉండేది. ఈయన BloggerVJ ని AlwaysVJ గా rebrand చేసినారు.
వీరు ఈ బ్లాగ్ ని eBooks , Web Design సర్వీసెస్ ద్వారా monetize చేస్తున్నారు.
TipsTelugu, EPS95PensionNews
ఈ బ్లాగ్ లను మొదలు పెట్టింది pch dastagiri గారు.
ఈయన ఈ బ్లాగ్ ల ద్వారా eps 95 పెన్షన్ న్యూస్ ని షేర్ చేస్తున్నారు.
వీరు ఈ బ్లాగ్ లను Google Adsense ద్వారా monetize చేస్తున్నారు.
మీరు eps 95 పెన్షన్ అప్డేట్ లు తెలుసుకోవాలంటే మీకు ఈ బ్లాగ్ లు ఉపయోగపడతాయి.
DigitalChandu
ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేసింది Chandu గారు.
మీరు ఈ బ్లాగ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవచ్చు.
Chandu గారు Digital Chandu Telugu అనే పేరుతో యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తున్నారు.
ఈయన ఈ బ్లాగ్ ని తన డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ తో monetize చేస్తున్నారు.
DigitalKiran
ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేసింది కిరణ్ గారు.
ఈయన ఈ బ్లాగ్ లో బ్లాగింగ్ , డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుగులో షేర్ చేస్తున్నారు.
ఈయన ఈ బ్లాగ్ ని affiliate marketing తో monetize చేస్తున్నారు.
ఈయన parallel గా యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తున్నారు.
Conclusion
మీకు ఈ బ్లాగ్ లు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. మీరు కూడా successful బ్లాగ్ రన్ చేస్తుంటే కామెంట్ లేదా నాకు WhatsApp చేయండి. ఈ లిస్ట్ కి యాడ్ చేద్దాము.
మీరు ఈ ఆర్టికల్ read చేసినందుకు ధన్యవాదములు.
- What is On-Page SEO Telugu - September 7, 2023
- Best FREE SEO Tools Telugu - September 7, 2023
- Best Ways to Make Money Online Telugu - September 7, 2023