నా యొక్క YouTube Journey మీ కోసం

Feb 2016 లో నా యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టాను.  ఏదో కొత్తగా చేయాలి అన్న తపన.  కంప్యూటర్ గురించి తెలుసు అలాగే ఇంటర్నెట్ ని కూడా కొంచెం బెటర్ గా ఉపయోగించడం తెలుసు.  దీనినే చొరవగా తీసుకొని ఏదయినా కొంచెం కొత్తగా చేద్దాము అనుకున్నా.  అప్పుడు నా చేతిలో ఉన్నది ఒక Laptop మాత్రమే. No లైటింగ్ , no any professional setup. కాని ఒకటి కచ్చితంగా ఏదయినా కొత్తగా చేయాలి అనే తపన.  అప్పటికే […]