What is Convertkit Telugu
ఈ రోజు ఆర్టికల్ లో మనం Convertkit అంటే ఏమిటో తెలుసుకోవచచ్చు. Convertkit అనేది ఒక ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక పార్ట్ అని మనకి తెలిసిందే. మనం మన ఆడియన్స్ నుండి ఈమెయిల్ లు కలెక్ట్ చేసి వాళ్ళకి రెగ్యులర్ గా ఈమెయిల్ లు పంపుతూ మన బిజినెస్ ని promote చేసుకోవడాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. ఈమెయిల్ మార్కెటింగ్ చేయుటకు మార్కెట్లో అనేక టూల్ లు […]