Recentగా నేను ఒక తెలుగు న్యూస్ బ్లాగ్ కి Google Adsense Approval తీసుకురావడంలో Technicalగా help చేయడం జరిగింది.
ఈ Processలో నా Experienceని ఈ రోజు బ్లాగ్ పోస్ట్ ద్వారా మీతో షేర్ చేసుకుంటాను.
ఒక బ్రదర్ వారి తెలుగు న్యూస్ బ్లాగ్ కి Google Adsense Approval కోసం రెండు వారముల ముందు కాంటాక్ట్ చేయడం జరిగింది.
నన్ను సంప్రదించక ముందే తను Adsenseకి apply చేయడం జరిగింది. కాకపోతే thin content and low value content కారణంగా వారి బ్లాగ్ Adsense కి రిజెక్ట్ అయ్యింది అని నాకు ఆయన చెప్పడం జరిగింది.
ఆయన బ్లాగ్ WordPress తో క్రియేట్ చేసుకోవడం జరిగింది. థీమ్ వచ్చి Generatepress Pro ఉపయోగించారు.
నేను వారి WordPress Login Details తీసుకొని issue ఏమిటి అని బ్లాగ్ ని analyze చేయడం జరిగింది.
Proper నావిగేషన్ లేదు. థీమ్ customization కూడా propergaa లేదు. Important పేజీలు like privacy policy, disclaimer, terms and conditions, about , contact పేజీలు properగా footerలో list చేయలేదు.
బ్లాగ్ లో దాదాపుగా 50 ఆర్టికల్స్ ఉండడం జరిగింది. ఆర్టికల్స్ కి Categories propergaa ఇచ్చినారు కాని ప్రతి పోస్ట్ కి 10 to 15 tags ఇచ్చినారు మరియు ఆ tags ని Google లో index చేసినారు.
Randomగా కొన్ని ఆర్టికల్స్ word count ని ట్రాక్ చేసాను అయితే చాలా ఆర్టికల్స్ 200 to 300 words మాత్రమే maintain చేయడం జరిగింది. ఆర్టికల్స్ లో కేవలం paragraphs బేస్డ్ కంటెంట్ మాత్రమే ఎక్కువ ఉండడం జరిగింది.
ఆర్టికల్స్ లో Table of Contents అండ్ Proper heading structure miss అవ్వడం జరిగింది.
వీటి అన్నింటిని properగా ఫిక్స్ చేసి Client కి Delivery చేయడానికి Price Quotation ఇవ్వడం జరిగింది. Payment receive అయినాక వర్క్ చేయడం స్టార్ట్ చేసాను.
ముందుగా బ్లాగ్ customization చేసాను. Home పేజీ customisation, individual blog post template customisation చేయడం జరిగింది.
Header navigation properగా క్రియేట్ చేయడం జరిగింది.
Footer section కూడా properగా డిజైన్ చేయడం జరిగింది. Adsense important పేజీలను footer లో properగా place చేయడం జరిగింది.
ప్రతి ఆర్టికల్ లో Table of Contents automatic గా కంటెంట్ లో first heading ముందు insert అవ్వడానికి ప్లగిన్ install చేసి సెటప్ చేయడం జరిగింది.
ఇక్కడ సుమారు 50 ఆర్టికల్స్ ఉండడం జరిగింది. అయితే ఈ 50 ఆర్టికల్స్ ని ఆప్టిమైజ్ చేయడం కొంచెం డిఫికల్ట్ అని ఒక 15 ఆర్టికల్స్ ని ఎంచుకోవడం జరిగింది. మిగతా ఆర్టికల్స్ ని Trash folder లో పెట్టడం జరిగింది. వీటి మీద క్లయింట్ తరువాత వర్క్ చేయాలి అని క్లయింట్ తో కమ్యూనికేట్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఎంచుకున్న 15 బ్లాగ్ పోస్ట్ లను properగా ఆప్టిమైజ్ చేయడం టాస్క్.
అయితే ప్రతి ఆర్టికల్ లో minimum 800 words వచ్చేలా ఆర్టికల్స్ ను edit చేయాలి అని క్లయింట్ కి చెప్పడం జరిగింది. అలాగే headings కూడా proper గా ప్లేస్ చేయడం గురించి కూడా వివరించడం జరిగింది.
Client బ్లాగ్ పోస్ట్ లు వచ్చి తెలుగు లో వ్రాస్తున్నారు.
క్లయింట్ time తీసుకొని చెప్పిన విధంగా ఆర్టికల్స్ ను prepare చేయడం జరిగింది.
తరువాత నేను ఈ 15 ఆర్టికల్స్ ని proper గా ఉన్నాయో లేదో చెక్ చేసి update చేయడం జరిగింది.
తరువాత క్లయింట్ యొక్క Google Search Console access తీసుకోవడం జరిగింది.
Sitemaps tab నుండి tags sitemap remove చేయడం జరిగింది. అలాగే వర్డుప్రెస్సు లో Rankmath సెట్టింగ్స్ లో tags ని noindex చేయడం జరిగింది.
అయితే ఇవి update అవ్వడానికి కొంచెం time పడుతుంది అని క్లయింట్ కి communicate చేయడం జరిగింది.
తరువాత Clientని Adsense కి re-apply చేయమని చెప్పాను. తాను అప్లై చేసినారు.
క్లయింట్ నార్మల్ గా కొత్త పోస్ట్ లను క్రియేట్ చేస్తూ ఉన్నారు.
ఒక వారం తరువాత క్లయింట్ కి Google Adsense నుండి approval మెయిల్ వచ్చిన విషయాన్ని క్లయింట్ నాతో షేర్ చేయడం జరిగింది.
Already Adsense కోడ్ బ్లాగ్ లో insert చేయడం వల్ల గూగుల్ యాడ్స్ నా క్లయింట్ బ్లాగ్ లో display అవ్వడం స్టార్ట్ అయినాయి.
ఇది ఈ తెలుగు న్యూస్ బ్లాగ్ కి Adsense approval తీసుకురావడంలో నా experience.
మీకు ఈ బ్లాగ్ పోస్ట్ హెల్ప్ అవుతాది అని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉన్నా Website related సర్వీసెస్ కావాలి అన్నా మీరు నాకు WhatsAppలో మెసేజ్ చేయవచ్చు.
ధన్యవాదములు.



