Why you should think beyond Ads for YouTube Telugu

Lockdown పీరియడ్ లో YouTube channels విపరీతంగా పెరిగిపోయినవి. తక్కువ investment తో people ని రీచ్ అవ్వడానికి YouTube బెస్ట్ platform. మీకు మొబైల్ ఉంటే చాలు. మీరు videos క్రియేట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. ఇదే Advantage విత్ YouTube. Next, YouTube లో మనీ లేదు అని ఎవరు అన్నారు. YouTube లో కావలసినంత amount ఉంది. చేయాల్సింది అలా రైట్ monetization strategy అండ్ రైట్ […]