What is Social Media Marketing Telugu
ఈ రోజు ఆర్టికల్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఎంటో తెలుసుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా మన బిజినెస్ లేదా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. ఇందులో ఫేస్బుక్ వాడితే ఫేస్బుక్ మార్కెటింగ్ అని, ట్విట్టర్ వాడితే ట్విట్టర్ మార్కెటింగ్ అని అంటారు. ఇందులో మనం మార్కెటింగ్ రెండు రకాలుగా చేసుకోవచ్ఛు. ఫ్రీ గా మరియు పెయిడ్. ఇందులో మార్కెటింగ్ చేయుటకు ఆయా సోషల్ ప్లాట్ఫారం లో ప్రొఫైల్ క్రియేట్ …