What is Search Engine Optimization Telugu
ఈ రోజు ఆర్టికల్ లో Search Engine Optimization SEO అంటే ఎంటో తెలుసుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ టాపిక్ డిజిటల్ మార్కెటింగ్ లో చాలా ముఖ్యమైన టాపిక్. మనం ప్రతి రోజు ఆన్లైన్ లో ఏమి సెర్చ్ చెయ్యాలన్న గూగుల్ వాడుతాం. దేని గురించి తెలుసుకోవాలన్న సరే గూగుల్ వాడుతాం. మనం దేని గురించైనా గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు అక్కడ మనకి రెండు రకాల రిజల్ట్స్ వస్తాయి. ఒకటి ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ మరియు రెండు పెయిడ్ రిజల్ట్స్. కింద […]