What is Facebook Marketing Telugu
ఈ రోజు ఆర్టికల్ లో ఫేస్బుక్ మార్కెటింగ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. Facebook Marketing అనేది సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఒక పార్ట్. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక పార్ట్ అని మనకి తెలిసిందే. మన యొక్క ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ని Facebook అనే platform ద్వారా promote చేసుకోవడాన్ని Facebook Marketing అంటారు. Facebook Marketing లో free method ఉంది అలాగే paid method కూడా […]