What is WP Spectra Telugu

ఈ రోజు ఆర్టికల్ లో wp spectra అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.

wp Spectra అనునది ఒక WordPress Gutenberg page builder.

ఇది మనకి ఒక WordPress plugin రూపంలో available గా ఉంది.

ఈ software Brainstorm Force వారిది.

WordPress default ఎడిటర్ ని Block Editor లేదా Gutenberg Editor అంటారు.

Spectra కూడా Blocks రూపములోనే డెవెలప్ చేయడం జరిగింది.

మనకి మార్కెట్ లో వివిధ WordPress పేజీ బిల్డర్ లు ఉన్నాయి. వాటిలో కొన్ని Elementor , Beaver బిల్డర్ etc.

ఈ Spectra పేజీ బిల్డర్ మాత్రం Gutenberg లేదా Blocks పేజీ బిల్డర్.

మనకి కావలసిన dream website ని ఈ Visual website builder అయిన Spectra తో క్రియేట్ చేయవచ్చును.

మనం ఫ్రీగానే ఈ Spectra ద్వారా వెబ్సైట్ లు బిల్డ్ చేయవచ్చును.

ఇది డిఫాల్ట్ WordPress ఎడిటర్ తో వర్క్ అయ్యే పేజీ బిల్డర్.

Spectra native WordPress editor తో వర్క్ చేస్తాది మరియు ఎటువంటి external codes మీద depend అవ్వదు. కావున ఇది ఫాస్ట్ అండ్ stable.

latest standards తో కోడ్ చేసింది మరియు ఏ plugin తో నైనా compatible.

మనం దీనితో వివిధ రకముల వెబ్సైట్ లు బిల్డ్ చేయవచ్చను.

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.

ధన్యవాదములు.

Venkat Randa
Latest posts by Venkat Randa (see all)

Spread your Love.

Also Read.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top