What is WP Astra Telugu

ఈ రోజు ఆర్టికల్ లో wp Astra అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.

wp Astra అనేది ఒక WordPress థీమ్.

WordPress లో మనకు వివిధ థీమ్ లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ wp Astra.

wp Astra అనే థీమ్ multi purpose theme. ఈ థీమ్ ఉపయోగించి maximum ఎటువంటి వెబ్సైట్ లు అయిన బిల్డ్ చేయవచ్చు. బ్లాగ్ లు , సింపుల్ బిజినెస్ వెబ్సైట్ లు , advanced వెబ్సైట్ లు ఈ థీమ్ ఉపయోగించి క్రియేట్ చేయవచ్చు.

దీనిలో మనకి ఫ్రీ వెర్షన్ అలాగే ప్రీమియం వెర్షన్ లు ఉన్నాయి. ఫ్రీ వెర్షన్ ని Astra అని ప్రీమియం వెర్షన్ ని Astra Pro అని పిలుస్తారు.

ఈ థీమ్ Fastest థీమ్. ఈ థీమ్ ఉపయోగిస్తే మన వెబ్సైట్ లేదా బ్లాగ్ స్పీడ్ గా లోడ్ అవుతుంది.

ఈ థీమ్ lightweight థీమ్.

ఈ థీమ్ highly customizable. ఈ థీమ్ ని మనకు నచ్చిన విధంగా customize చేసుకోవచ్చు.

1.6 మిలియన్ ప్లస్ వెబ్సైట్ లు ఈ థీమ్ ని ఉపయోగిస్తున్నాయి.

మనకి ఈ థీమ్ తో starter templates వస్తాయి. ఇవి pre బిల్డ్ వెబ్సైట్ templates.

మనం ఈ టెంప్లేట్ లను ఇంపోర్ట్ చేసుకొని మనకి కావలసిన విధంగా customize చేసుకోవచ్చు.

కోడింగ్ తో పని లేకుండా ఈ థీమ్ ని customize చేయవచ్చు. ఇందులో ఉన్న WordPress customizer ఉపయోగించి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా సరే customize చేయవచ్చు.

ఈ WordPress theme made for page builders.

popular పేజీ బిల్డర్ లు అయిన Elementor , Beaver బిల్డర్ లతో ఈ థీమ్ compatible. Astra థీమ్ మరియు WordPress పేజీ బిల్డర్ Elementor తో మనం advanced వెబ్సైట్ లు drag అండ్ డ్రాప్ ద్వారా క్రియేట్ చేయవచ్చు.

ఈ థీమ్ సూపర్ ఫాస్ట్ performance. ఈ థీమ్ స్పీడ్ కొరకు చేసినది. మార్కెట్లో లైట్ weight ఉన్న థీమ్ ఏమిటి అంటే అది Astra.

ఇందులో మనకి వివిధ layout settings ఉంటాయి. మనం వివిధ రకముల blog layout లు లేదా పేజీ layout లు క్రియేట్ చేయవచ్చు.

ఇందులో మనకి వివిధ హెడర్ మరియు footer options ఉంటాయి. మనం వివధ రకములుగా header , footer లను క్రియేట్ చేయవచ్చు.

ఇందులో మనం colors and fonts easy గా సెట్ చేయవచ్చు.

ఈ థీమ్ Gutenberg Blocks తో కూడా compatible.

ఈ థీమ్ No jQuery , less than 50 kb , just 0.5 seconds.

pre built వెబ్సైట్ లు ఉన్న largest library ఇది.

ఈ థీమ్ seo friendly.

ఈ థీమ్ Brainstorm Force వారిది.

మనకి ఈ థీమ్ 3 ప్లాన్ లలో వస్తుంది. Astra Pro , Essential Bundle , Growth Bundle

Astra Pro – $47, Essential Bundle – $137, Growth Bundle – $187 .

Click here to browse the WP Astra

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.

ధన్యవాదములు.

Venkat Randa
Latest posts by Venkat Randa (see all)

Spread your Love.

Also Read.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top