PCH Dastagiri Interview: Telugu Blogger & YouTuber

మన బ్లాగ్ లో Interview Series స్టార్ట్ చేస్తున్నా. ఈ సిరీస్ లో బ్లాగర్ లు , డిజిటల్ మార్కెటర్ లు మొదలగు తెలుగు డిజిటల్ people ని Interview చేస్తాను. ఈ సిరీస్ మీకు హెల్ప్ అవుతాదని ఆశిస్తున్నాను.

Introduction

మన మొదటి ఇంటర్వ్యూ pch dastagiri గారు తో మొదలు పెడదాము.

ఈ ఇంటర్వ్యూ నుండి మీరు అనేక విషయాలు తెలుసుకుంటారు. మీకు చాలా inspiring గా ఉంటుంది.

ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము.

బ్లాగింగ్ తో PCH Dastagiri గారు ఎలా సంపాదిస్తునారు?

Q1. Hi Dastagiri గారు. మీరు మిమ్మల్ని నా ఆడియన్స్ కి Introduce చేసుకుంటారా?

నా పూర్తి పేరు పి.సి.హెచ్. దస్తగిరి. నేను apsrtc లో ట్రాఫిక్

ఇన్స్పెక్టర్ గా 1985 లో జాయిన్ అయి, 2010 లో Depot Manger గా ప్రమోషన్ తీసుకుని, 2017 లో గా రిటైర్ అయ్యాను.

Q2. మీ ఎడ్యుకేషనల్ background ఏంటి సార్?

Ans: Bcom..

Q3. మీరు బ్లాగింగ్ కి రాకముందు ఏమి చేసేవారు?

Ans: youtube లో ఒక చానెల్ రన్ చేసేవాడిని. ఆ చానెల్ ఇప్పటికీ రన్ అవుతుంది. ఆదాయం తక్కువైంది.

Q4. మీకు బ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చెయ్యాలి అనిపించింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు?

Ans: ఏదైనా ఆన్లైన్ లో క్రియేటివిటీ చేసి కొంత ఆదాయం తెచ్చుకోవాలని అనిపించేది.

Q5. మీ బ్లాగింగ్ investment గురించి వివరిస్తారా?

Ans: ఒక బ్లాగ్ wordpress లో setup చేసుకోవాలంటే దాదాపు 3000 నుంచి 5000 రూపాయలైతే సరిపోతుంది.

Q6. మీరు మీ బ్లాగ్ ద్వారా income రావడానికి ఎంత కాలం పట్టింది? మీ మొదటి income ఎంత? ఇప్పుడు నెలకు సుమారుగా ఎంత సంపాదిస్తున్నారు?

Ans: దాదాపు ఒక పది నెలలు పట్టిఉండవచ్చును. మొదటి income దాదాపు ఒక 8000 రూపాయలు. ఇప్పుడు దాదాపు ఒక 15000 రూపాయలు..

Q7. మీరు మీ బ్లాగ్ ని ఏయే పద్దతులలో monetize చేస్తున్నారు?

Ans: Google Adsense మాత్రమే..

Q8. మీరు మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ఎలా తీసుకువస్తున్నారు? మీ major ట్రాఫిక్ sources ఏమిటి?

Ans: డైరెక్ట్ ట్రాఫిక్ – అనగా whaatsapp, Telegram, Referral, దాదాపు 60%, social media like Facebook, Youtube, 30 తో 40%, Organic, <10%

Q9. మీరు ప్రస్తుతం ఎన్ని బ్లాగ్ లను రన్ చేస్తున్నారు? వాటిని ఎలా manage చేస్తున్నారు?

Ans: నేను ప్రస్తుతం మూడు బ్లాగులు రన్ చేస్తున్నాను. TipsTeluguEPS95PensionsNewsAndhraBala

వాటి background technical వర్క్ ను venkat randa చేస్తున్నారు..

Q10. మీరు upcoming బ్లాగర్ లకు ఇచ్చే suggestions ఏమిటి?

Ans: మీ సబ్జెక్టు కు సంబంధించిన ఆడియన్స్ ను మీరు గుర్తించి, వారి కమ్యూనిటి ను బిల్డ్ చేసుకుని వారి సంఖ్య ను పెంచుకోవాలి. ఇందుకు మనకు ఉన్న సాధనాలు whaatsapp, telegram, facebook, Youtube, Onesignal, linktree, kutumbam App etc.,

Q11. Dastagiri గారు నా బ్లాగ్ మీద మీ అభిప్రాయం ఏమిటి? మీరు నాకు ఏమి suggestions ఇస్తారు?

ఈ బ్లాగ్ లో కొన్ని పోస్టులు చదివాను. మీకు suitable niche ఎన్నుకున్నారని అనుకుంటున్నాను. మీరు అందించిన కంటెంట్ ద్వారా పదవ తరగతి నాలెడ్జ్ ఉవ్వ వారు కూడా, blogging లో మంచి knowlege తెచ్చుకోవచ్చు అనిపిస్తుంది. కొద్ది సమయం లోనే మంచి బ్లాగర్ కావడానికి అవకాశమున్నది. It is a boon for blogging beginners.

Q12. Dastagiri గారు నా ఆడియన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా?

Ans: కాంటాక్ట్ mail ID: pchdastagiri8@gmail.com

Conclusion

మీకు ఈ ఇంటర్వ్యూ బ్లాగ్ పోస్ట్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.

మీరు కూడా ఇలా ఇంటర్వ్యూ లో participate చేయాలి అనుకుంటే నాకు మెయిల్ చేయండి.

ధన్యవాదములు.

Venkat Randa
Latest posts by Venkat Randa (see all)

Spread your Love.

Also Read.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top