క్లిక్ టు చాట్ – హోలీథీమ్స్ ప్లగ్ఇన్‌ని (Click to chat – Holi Themes plugin ) ఉపయోగించి మీ WordPress వెబ్‌సైట్‌కి WhatsApp చాట్ బటన్ Add చేయడానికి , step-by-step సూచనలను ఫాలో అవండి :
Step 1: ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి
మీ WordPress డాష్‌బోర్డ్‌కు login చేయడం ద్వారా స్టార్ట్చెయ్యండి. “Plugins” > “Add New “కి Navigate చేసి, “క్లిక్ టు చాట్ – హోలీథీమ్స్” (Click to chat – Holi Themes plugin ) కోసం వెతకండి. ఆ తరావత ” Install ” బటన్‌పై క్లిక్ చేసి, ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లగ్ఇన్‌ను యాక్టివేట్ చేయడానికి ” Activate ” పై క్లిక్ చేయండి.






Step 2: క్లిక్ టు చాట్ – హోలీథీమ్స్ ప్లగిన్‌ని (Click to chat – Holi Themes plugin ) కాన్ఫిగర్ (configure)చేయండి
ప్లగిన్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత, మీ WordPress డాష్‌బోర్డ్ సైడ్‌బార్‌లో(dashboard sidebar ) “Settings” > “క్లిక్ టు చాట్(Click to chat )”కి వెళ్లండి. ఇక్కడ, మీరు ప్లగ్ఇన్ సెట్టింగ్‌లు ఉంటాయి.


a) మీ WhatsApp నంబర్‌ను enter చేయండి: “WhatsApp నంబర్” ఫీల్డ్‌లో, మీ WhatsApp Account Linked ఫోన్ నంబర్‌ను enter చేయండి. Country Code enter చేయండి కానీ ఏవైనా అవసరంలేని Zeros లేదా (+ ప్లస్) Plus Symbols ఎంటర్చేయకండి.
b) Default Settings ని సెట్ చేయండి: “డిఫాల్ట్ మెసేజ్” (Default message)ఫీల్డ్‌లో, యూజర్స యూజర్స్ మరియు విజిటర్స్ WhatsApp చాట్ బటన్‌పై క్లిక్ చేసినప్పుడు డిస్ప్లే డిఫాల్ట్ మెసేజ్ని (Default message) ఎంటర్ చేయండి. ఉదాహరణకు, మీరు “హలో, ఈరోజు నేను మీకు ఎలా సహాయం చేయగలను?” (For example, you can enter “Hello, how can I assist you today?”)

c)Customize ది చాట్ బటన్‌ను : మీరు పేజీలో బటన్ shape, size మరియు place (button size , shape and Place) ఎంచుకోవడం ద్వారా చాట్ బటన్ రూపాన్ని Customize చెయ్యవచ్చు. మీరు బటన్‌పై symbol లేదా color change అవడానికి కూడా సెట్చేసుకోవచు.

d) Display options : మీరు చాట్ బటన్ ఎక్కడ కనిపించాలనుకుంటున్నారో ఎంచుకోండి. మీరు దీన్ని particular పేజీలు, పోస్ట్‌లు లేదా సైట్ అంతటా చూపించడానికి ఎంచుకోవచ్చు. అవసరమైతే మీరు particular పేజీలు లేదా పోస్ట్‌లనుకూడా సెట్చేసుకోవచు

Step 3: సెట్టింగ్‌లను సేవ్ చేయండి
ప్లగిన్ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ (Configure) చేసిన తర్వాత, మీ సెట్టింగ్‌లను సేవ్ చేయడానికి “Save the settings” బటన్‌పై క్లిక్ చేయండి.

Step 4: WhatsApp చాట్ బటన్‌ను test చేయండి
ప్రతిదీ సరిగ్గా పనిచేస్తుందో లేదో అని చెక్ చేసుకోడానికి, మీ WordPress వెబ్‌సైట్ open చేసి , మీరు WhatsApp చాట్ బటన్‌ను సెట్ చేసిన పేజీకి నావిగేట్ చేయండి. బటన్‌పై Click చేయండి మరియు అది WhatsApp వెబ్ లేదా యాప్‌తో కొత్త ట్యాబ్ లేదా విండోను Open అవాలీ , మీ డిఫాల్ట్ Message ముందే Fill చేసివుంటాది కాబట్టి అది మీకు పంపడానికి సిద్ధంగా ఉంటుంది.

గమనిక(note): మీరు selected ప్లగిన్‌పై ఆధారపడి ప్లగిన్ పేర్లు మరియు particular process మారవచ్చు. ఈ గైడ్‌లో అందించబడిన steps “క్లిక్ టు చాట్ – హోలీథీమ్స్” ప్లగ్ఇన్ (Click to chat – Holi Themes plugin ) పై ఆధారపడి ఉంటాయి, కానీ మీరు మీకు నచ్చిన ప్రత్యామ్నాయ ప్లగిన్‌లను కూడ అన్వేషించవచ్చు.
In conclusion, మీ WordPress వెబ్సైటులో WhatsApp చాట్ బటన్‌ను Add చేయడం వలన మీ యూజర్స్ మరియు మీ కస్టమర్స్ కి మీకు మధ్య సంప్రదించడానికి మరియు కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది.
- What is On-Page SEO Telugu - September 7, 2023
- Best FREE SEO Tools Telugu - September 7, 2023
- Best Ways to Make Money Online Telugu - September 7, 2023