Telugu Blogs to Follow
హలో, ఈ రోజు ఆర్టికల్ లో మనం కొన్ని బెస్ట్ Telugu Blogs ఏమిటో తెలుసుకుందాము. Blogs మనకి ఏదయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకొనుటకు ఉపయోగపడతాయి. వివిధ బ్లాగర్లు తమ నాలెడ్జ్ ని ఆర్టికల్స్ రూపంలో రైట్ చేసి ఆన్లైన్ లో పెడతారు. దీనినే బ్లాగ్ అంటాము. యిలా చేసే పద్దతిని బ్లాగింగ్ అంటాము. అయితే మనకి ఇంగ్షీషు లో చాలా అంటే చాలా బ్లాగ్ లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెలుగు లో కూడా ఎక్కువ బ్లాగ్స్ వస్తున్నాయి. …