5 Best Telugu Digital Marketing Blogs to Follow

మీరు డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటున్నారా ? డిజిటల్ మార్కెటింగ్ updates ఎప్పటి కప్పుడు మన తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.

ఈ ఆర్టికల్ లో మీకు 5 బెస్ట్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ ని పరిచయం చేస్తాను.

మీరు ఎప్పటి నుండో డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటే ఇవి మీకు తెలిసే ఉంటాయి. ఎవయితే recent గా డిజిటల్ మార్కెటింగ్ వైపు అడుగులు వేస్తున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్టికల్ వ్రాయడం జరుగుతుంది.

SmartTelugu

తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ , బ్లాగింగ్ , Startups గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ బ్లాగ్ మీకు చాలా ఉపయోగపడుతుంది.

ఈ అద్బుతమయిన బ్లాగ్ ని స్టార్ట్ చేసినవారు రవి కిరణ్ గారు.

ఇందులో మీకు case studies కూడా ఉంటాయి.

ఉదాహరణకు 60 ఏళ్ల మహిళ తన టైలరింగ్ నైపుణ్యాన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇతరులకు ఎలా teach చేశారో ఒక case స్టడీ తెలుసుకోవచ్చు.

యిలా మీరు రియల్ టైమ్ అండ్ ప్రాక్టికల్ way లో ఈ బ్లాగ్ నుండి డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవచ్చు.

Note: It is not in live present

DigitalBadi

ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేసినవారు మన డిజిటల్ జాన్

ఈ బ్లాగ్ లో మనం సోషల్ మీడియా మార్కెటింగ్ , ఈమెయిల్ మార్కెటింగ్ , seo , WordPress మొదలగు డిజిటల్ మార్కెటింగ్ modules నేర్చుకోవచ్చును.

ఈయన మనకి తెలుగులోనూ అదే విధంగా ఇంగ్షీషు లోనూ కంటెంట్ ఈ బ్లాగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.

ఈ బ్లాగ్ ద్వారా జాన్ గారు డిజిటల్ మార్కెటింగ్ మినీ కోర్సులు అందిస్తున్నారు. మనం వీటి ద్వారా లైవ్ లోనే affordable price కి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చును.

AlwaysVJ

ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేసింది విజయ్ గారు. ఇంత ముందు ఈయన Bloggervj గా ఉండడం జరిగింది. ఇప్పుడు AlwaysVJ గా బ్రాండింగ్ చేసుకోవడం జరిగింది.

మీరు WordPress గురించి తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఇది ఒక బెస్ట్ resource.

అదేవిధంగా మీరు బ్లాగింగ్ , సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి కూడా ఈ బ్లాగ్ ద్వారా నేర్చుకోవచ్చును.

DigitalKiran

ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేసింది మన డిజిటల్ కిరణ్ గారు.

ఈ బ్లాగ్ ద్వారా మీరు బ్లాగింగ్ గురించి నేర్చుకోవచ్చును. హోస్టింగ్ choose చేసుకోవడం , keyword research చేయడం , traffic తీసుకురావడం మొదలగు బ్లాగింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంశములు మీరు తెలుగు లో నేర్చుకోవచ్చును.

Venkat Randa

ఇది నేను రన్ చేస్తున్న తెలుగు డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్.

డిజిటల్ మార్కెటింగ్ గురించి ఈ బ్లాగ్ ద్వారా మీరు సింపుల్ లాంగ్వేజ్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

Conclusion

మీకు డిజిటల్ మార్కెటింగ్ మన తెలుగులో నేర్చుకోవడానికి ఈ బ్లాగ్ లు ఉపయోగపడుతాయి అని భావిస్తున్నాను.

మీకు ఏమయిన సందేహాలు ఉంటే నాకు మెయిల్ చేయండి.

Next ఆర్టికల్ లో కలుద్దాము.

ధన్యవాదములు.

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top