ఈ రోజు Article లో మనం Social Media ద్వార Exprecial గా Real Estate Business కి లీడ్స్ ఎలా జెనెరేట్ చేయాలో ఈ Article లొ మనం డిస్కస్ చేసుకుందం.
ఫ్రెండ్స్ మీరు Social media ప్లాట్ఫార్మ్స్ అయినా Facebook, Instagram, Twitter, Linkedin, Youtube ఈ ప్లాట్ఫార్మ్స్ యూస్ చేసి మీ యొక్క Real Estate Products కి లీడ్స్ అయితే జెనెరేట్ చేయోచ్చు.
దానికి మీరు చేయవలిసింది ఏంటిఅంటే Content క్రియేషన్.
నేను హైగా రికమెండ్ చేసేది ఏంటి అంటే ఒక్క ప్లాట్ఫామ్ని Main ప్లాట్ఫార్మ్ గా తీసుకోండి లైక్ Youtube.
Youtube నే ఎందుకు Main ప్లాట్ఫార్మ్ గా తీసుకోమంటున్ననాటే Youtube అనేది సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ఇంజిన్ అంటే యూజర్స్ Youtube కి వెళ్లి వాళ్ళ యొక్క ప్రాబ్లెమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారు.
వాళ్ళ యొక్క requirement కి లైక్ Real Estate చూసుకుంటే Real Estate ఏంటి అంటే 2BHK Flat in రాజమండ్రి 3BHK Flat in హైదరాబాద్ సో ఈ విధంగా ఇటువంటి Keywords తో వాళ్ళు Youtube లో search చేస్తారు
సో మీరు కూడా అటువంటి Keywords ని target చేసి Youtube లో వీడియోస్ అనేది Production చేయాలి సో వన్స్ మీరు Youtube లో వీడియోస్ అనేది Production చేసిన తరువాత వెంటనే ఆ Youtube వీడియోస్ కి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి
ఎందుకు అంటే మీది కొత్త ఛానల్ authority వుండదు అందులోకి ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు కాబట్టి వెంటనే వ్యూస్ రావటం డిఫికల్ట్ సో అప్పుడే మీరు ఎం చేయాలంటే ఆ యొక్క వీడియోస్ని మనకి youtube యాడ్స్ వున్నాయి కదా ఆ youtube యాడ్స్ ద్వారా మన వీడియోస్ ని boostup చేస్తే ఎప్పుడు అయితే youtube వీడియోస్ని youtube యాడ్స్ యూస్ చేసి boost చేశామే అప్పుడు మనకి వ్యూస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటది
at ది same టైం ర్యాంకింగ్స్ పెరుగుతాయి ఎందుకు అంటే మనం youtube యాడ్స్ తో ఎపుడు అయితే youtube వీడియోస్ని ప్రమోట్ చేశామో అప్పుడు youtube వీడియోస్ కి వాచ్ టైం అనేది accumulate అవుతుంది.
అప్పుడు అయితే వాచ్ టైం అనేది accumulate అయిందో సో వీడియోస్ అనేవి ర్యాంక్ అవుతాయి సో ఈ ప్రోసెస్ మీరు రెగ్యులర్ గా చేసుకుంటూ వేలాలి weekly two వీడియోస్ లేదా weekly three వీడియోస్ పెట్టుకుంట సో ఒన్స్ పబ్లిష్ అయినా తరువాత ఒక్క one or two డేస్ అంటే నెక్స్ట్ వీడియో చేసే అంత వరుకు ఈ వీడియో ని youtube యాడ్స్ ద్వారా ప్రమోట్ చేసుకుంటే సో మనకి youtube అనే ప్లాట్ఫార్మ్ ద్వారా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ వుంటది.
ప్రెసెంట్ నా బిజినెస్నే తీసుకోండి.
నేను ఏంటి అంటే digital marketing services సో డిఫరెంట్ బిజినెస్స్ కి especially real estate బిజినెస్స్ కి లీడ్ జనరేషన్ అవ్వచ్చు వెబ్సైట్ క్రియేషన్ అవ్వచ్చు ఇటు వంటి సర్వీసెస్ ఇస్తూ వుంటాను
నేను ఇక్కడ ఎం చేస్తున్నాను అంటే సో డైరెక్ట్ గా వీడియో లోకి వెళ్లి నేను ఈ సర్వీస్ ఇస్తున్నాను సో పర్టికులర్ సర్వీస్ అన్ని ఏకువ మోస్ట్ కేసెస్ లో నేను చెప్పాను నేను ఏంటి అంటే informative కంటెంట్ అనేది create చేస్తాను
లీడ్స్ ఎలా జెనెరేట్ సో లీడ్ జనరేషన్ cost ఎంత అవుతది website ఎలా create చెయ్యాలి website create చేయటానికి కావలిసిన tools ఏంటి ఇటువంటి topics తీసుకుని ఆ topics మీద వీడియోస్ చేసి సో ఆ వీడియో కి వ్యూస్ అనేవి రాకపోతే సో social media ద్వారాప్రోమోట్ చేసుకోవటమే లేదా youtube యాడ్స్ ద్వారా ప్రోమోట్ చేయటం జరుగుతుంది
అదే విధంగా మీరు కూడా మీ యొక్క real estate products ని ప్రోమోట్ చేసుకోవటానికి youtube లో వీడియోస్ అనేది చేయండి
ఎప్పుడు అయితే మీరు youtube లో వీడియోస్ చేస్తారో యూజర్స్ అన్న వారు డిఫరెంట్ keywords లైక్ east facing house in kakinada లేకపోతె 2bhk అపార్ట్మెంట్ in vijayawada ఇటువంటి keywords తో youtube సెర్చ్ చేసినపుడు మీ వీడియోస్ అనేవి top లో వస్తాయి
అక్కడ నుంచి మీకు quality లీడ్స్ అనేవి జెనెరేట్ అవుతాయి సో ఒన్స్ మీరు youtube లో వీడియోస్ చేసారు మిగత ప్లాట్ఫార్మ్స్ లో కూడా content చెయలికదా సో అక్కడ content చేయటానికి మీరు ఎటువంటి extra effort పెట్టవలిసిన అవసరం లేదు.
అక్కడ మీరు ఏంటి అంటే మీరు already youtube లో వీడియోస్ చేసారు కదా ఆ వీడియోస్ నే raw వీడియోస్ కింద small small clips కింద convert చేసి facebook, instagram, linkedin, twitter ఈ ప్లాట్ఫార్మ్స్ లో repurpose చేయవచ్చు.
నెక్స్ట్ ఒన్స్ మీరు ఈ ప్లాట్ఫార్మ్స్ లో కూడా facebook, instagram లోని కూడా small small clips పెడుతున్నారు కాదా ఈ clips ని కూడా facebook యాడ్స్ , instagram యాడ్స్ ని యూస్ చేసి ఆ clips ని promote చేసుకుంటే రిజల్ట్స్ అనేవి fast గా జెనెరేట్ అయి ఛాన్సెస్ ఉంటాయి
మీకు particular social media టిప్స్ హెల్ప్ అవుతాయి కోరుకుంటున్నాను
మీకు ఏమైనా questions ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండీ .
- What is On-Page SEO Telugu - September 7, 2023
- Best FREE SEO Tools Telugu - September 7, 2023
- Best Ways to Make Money Online Telugu - September 7, 2023