5 Tips to Get Organic Leads with Facebook Telugu
ఈ రోజు పోస్ట్ లో Facebook ద్వారా inbound leads or organic లీడ్స్ ఎలా generate చేయవచ్చొ 5 టిప్స్ నా Facebook Experience నుండి నేను మీకు ఇస్తాను. ముందుగా మనం మన ఫేస్బుక్ ప్రొఫైల్ ని ఆప్టిమైజ్ చేసుకొనవలెను. మనం ఏ సర్వీస్ ఇస్తున్నామో లేదా ఏ ట్రైనింగ్ ఇస్తున్నామో people మన ప్రొఫైల్ విజిట్ చేసిన వెంటనే వాళ్లకి క్లియర్ గా అర్ధం అయితే వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. దీనికి […]





